Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా.. అనంత కుమార్‌ సేవలకు అభినందన

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 31, 2026 6:12 PM సంగారెడ్డిGeneral
విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా.. అనంత కుమార్‌ సేవలకు అభినందన - Udayam
నాగలిగిద్ద: షాపూర్‌ గ్రామ ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం అనంత కుమార్‌ ఉద్యోగ విరమణ సందర్భంగా మండల వనరుల కేంద్రంలో ఎంఈఓ మన్మధ కిషోర్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంత కుమార్‌ విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల అభివృద్ధికి అంకితభావంతో సేవలందించారని ఎంఈఓ కొనియాడారు. కార్యక్రమంలో సంతోష్, సూర్యకాంత్, బస్వరాజ్, రాఘవేంద్రగౌడ్, రాము ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...