Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల కడుపు కొడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Mohammad Oct 05, 2026 4:49 PM అనంతపురంGeneral
విద్యార్థుల కడుపు కొడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి - Udayam
విద్యార్థుల కడుపు కొడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్ డిమాండ్ చేశారు. సోమవారం గుంతకల్ పట్టణంలోని రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహిస్తున్న స్కూలు బచావో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన తరగతి గదులను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...