Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల డిమాండ్లకు బంజార సేవాదళ్ మద్దతు

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 3:01 PM మహబూబ్‌నగర్General
విద్యార్థుల డిమాండ్లకు బంజార సేవాదళ్ మద్దతు - Udayam
మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కళాశాల నుంచి తెలంగాణ చౌరస్తా వరకు బంజార సేవాదళ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు లావుడియా ప్రేమ్ కుమార్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి నాయక్ సంఘీభావం తెలిపారు.

Comments

G
Loading comments...