Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల భవితకు దిక్సూచి: విజయలక్ష్మి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 5:02 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
విద్యార్థుల భవితకు దిక్సూచి: విజయలక్ష్మి - Udayam
గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు.. భవితకు బాటలు వేసే దిక్సూచి. మేడిపల్లి ZPHS ఇంగ్లిష్ టీచర్ విజయలక్ష్మి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యంతో పాటు తార్కిక దృష్టిని పెంపొందిస్తున్నారు. రోజువారీ జీవిత ఘట్టాలను పాఠాలతో అనుసంధానించి బోధిస్తూ.. సందేహాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే వాతావరణాన్ని కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...