వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు హెచ్పీవీ (HPV) వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్లు HM రమణా రావు తెలిపారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది సహకారంతో అర్హులైన విద్యార్థినులందరికీ సురక్షితంగా టీకాలు వేసినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

