Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది - MLA

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 05, 2026 4:56 PM విజయనగరంGeneral
విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది - MLA - Udayam
బొబ్బిలిలోని KGBV పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన భవనాన్ని సోమవారం స్దానిక MLA బేబినాయన, BUDA ఛైర్మన్‌ తెంటు రాజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ మేరకు బాలికలు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ, బిజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...