Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాభివృద్ధికి బయోస్టెడ్ కంపెనీ తోడ్పాటు

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 4:48 PM కామరెడ్డిGeneral
విద్యాభివృద్ధికి బయోస్టెడ్ కంపెనీ తోడ్పాటు - Udayam
విద్యాభివృద్ధికి బయోస్టెడ్ కంపెనీ తమ వంతు తోడ్పాటు అందిస్తోందని ఖండేబల్లూర్‌ గ్రామ సర్పంచ్‌ చాకలి కృష్ణ కొనియాడారు. గురువారం జుక్కల్‌ మండలం ఖండేబల్లూర్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులతో పాటు అనాథ పేద విద్యార్థులను ఎంపిక చేసి 14 మందికి బయోస్టెడ్‌ కంపెనీ ఆధ్వర్యంలో బయోజిమ్‌ ఉపకార వేతనాలను అందించారు.

Comments

G
Loading comments...