Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా, వైద్య సమస్యలు పరిష్కరించాలని వినతి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 01, 2026 12:25 PM నాగర్ కర్నూల్General
విద్యా, వైద్య సమస్యలు పరిష్కరించాలని వినతి - Udayam
తెలకపల్లి మండలంలోని విద్యా, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భారతికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు నాగపూర్ మధు, మండల నాయకులు నందిపేట భాస్కర్, జగదీష్, జానకిరాములు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...