వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలం శేరిదామరగిద్ద గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణపతి చౌహన్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా మండల పీఆర్టీయూ అధ్యక్షులు శేరికార్ రమేష్, ప్రధాన కార్యదర్శి జీవన్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్‌రావు, జిల్లా అసోసియట్ అధ్యక్షులు విజేందర్‌రెడ్డి, సంఘం బాధ్యులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ గణపతి చౌహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

