వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న గాజర్ల రమేష్‌కు 'Award for Excellence in Educational Administration - 2026' అవార్డుకు ఎంపిక చేశారు.
విద్య పరిపాలనలో ఆయన అందిస్తున్న సేవలు, సమర్థవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా విద్యా రంగానికి చెందిన పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

