Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. వీఆర్వోపై వేటు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 05, 2026 5:06 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. వీఆర్వోపై వేటు - Udayam
చిలమత్తూరు మండలం వీరాపురం, సోమగట్ట పంచాయతీల వీఆర్వో వెంకట సాయి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్. వీఆర్వో ఎస్ ఐ ఆర్ లో బాగంగా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన అధికారులు, విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేస్తూ జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...