వార్తలకు తిరిగి వెళ్లండి

OUకి RUSA 2.0 కింద మంజూరైన రూ.107 కోట్ల నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని ABVP డిమాండ్ చేసింది. OUకు సంబంధం లేని అధికారులు, ఇతర వర్సిటీల వీసీలు, అధ్యాపకుల విదేశీ పర్యటనలకు నిధులు వినియోగించడాన్ని ప్రశ్నించింది.
నిధులను విద్యార్థులు, పరిశోధకుల ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని కోరింది.
Comments
Loading comments...

