Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ క్రికెట్ పతనానికి ఆ విజయం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:16 PM జాతీయంక్రీడలు
పాక్‌ క్రికెట్ పతనానికి ఆ విజయం - Udayam
2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై సాధించిన విజయం తర్వాతే పాకిస్థాన్ క్రికెట్ పతనం ప్రారంభమైందని ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ అభిప్రాయపడ్డారు. ఆ ఒక్క గెలుపు ఆటగాళ్లలో అహంకారాన్ని పెంచి, కెప్టెన్సీ కోసం పోటీని సృష్టించిందని, ఫలితంగా జట్టులో విభేదాలు తలెత్తి ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని ఆయన విశ్లేషించారు.

Comments

G
Loading comments...