వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్, ఆసియా గేమ్స్‌కు హర్షిత్ రాణా దూరమయ్యాడు. సెప్టెంబర్ 7న మ్యాచ్ సిమ్యులేషన్‌లో బౌలింగ్ చేస్తూ రెక్టస్ ఫెమోరిస్ స్ట్రెయిన్‌కు గురయ్యాడని బీసీసీఐ తెలిపింది. అతడి స్థానంలో యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేసింది.
27 ఏళ్ల యశ్ జింబాబ్వే పర్యటనలో టీ20 అరంగేట్రం చేసి రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీశాడు. అఫ్గాన్‌తో టీ20లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి.
Comments
Loading comments...

