వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీ హోస్ట్‌గా అరంగేట్రం చేస్తున్న రోహిత్ శర్మ ‘నాన్-కమిటల్?’ అని ఉన్న టీషర్ట్ ధరించడం వైరల్‌గా మారింది. ఇది అజిత్ అగార్కర్ వ్యాఖ్యలపై సెటైర్ అంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు.
2025లో అగార్కర్.. 2027 ప్రపంచకప్‌పై రోహిత్, కోహ్లీలు ‘నాన్-కమిటల్’గా ఉన్నారని అన్నారు. ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్’ సెప్టెంబర్ 19న ప్రీమియర్ కానుంది.
Comments
Loading comments...

