Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బార్సిలోనా కెప్టెన్‌గా యమాల్ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Sai Sep 10, 2026 2:54 PM జాతీయంక్రీడలు
బార్సిలోనా కెప్టెన్‌గా యమాల్ అరుదైన రికార్డు - Udayam
ఫెయెనూర్డ్‌పై 5-1 విజయంతో బార్సిలోనా చాంపియన్స్ లీగ్‌ను ఘనంగా ప్రారంభించింది. 19 ఏళ్ల 58 రోజుల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన లమిన్ యమాల్.. బార్సిలోనా పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. రఫిన్హా రెండు గోల్స్ చేయగా, కరీమ్ అడెయెమీ, యమాల్, గాబ్రియేల్ జీసస్ తలో గోల్ చేశారు. ఫెయెనూర్డ్ తరఫున సెమ్ స్టెయిన్ ఓ గోల్ చేశాడు.

Comments

G
Loading comments...