వార్తలకు తిరిగి వెళ్లండి

2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా అనే ప్రశ్నకు రోహిత్ శర్మ స్పందించాడు. 2027 అక్టోబర్ ఇంకా చాలా దూరంలో ఉందని, అప్పటి సంగతి అప్పుడు చూద్దామని ముంబైలో జరిగిన కార్యక్రమంలో చెప్పాడు.
చివరి వన్డేలో ఇంగ్లండ్‌పై 138 పరుగులు చేసిన రోహిత్ ఫామ్‌పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రశంసలు కురిపించారు. బాగా ఆడుతున్నప్పుడు అతడి ఎంపికపై ఊహాగానాలు ఎందుకని ప్రశ్నించారు.
Comments
Loading comments...

