Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక సంక్షోభంలో WTA

Follow Udayam on Google
Sai Sep 10, 2026 3:00 PM జాతీయంక్రీడలు
 ఆర్థిక సంక్షోభంలో WTA - Udayam
మహిళల టెన్నిస్‌ పాలక సంస్థ డబ్ల్యూటీఏ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2026 చివరికి 15 మిలియన్ డాలర్ల నిల్వలు ఉండగా, 23 మిలియన్ డాలర్ల నిర్వహణ నష్టం వచ్చే అవకాశం ఉందని ‘ది టెలిగ్రాఫ్’ తెలిపింది. చైనాలో టోర్నీల నిలిపివేత, అధిక ఖర్చులు, సౌదీ ఒప్పందం ముగింపు, సీవీసీ పెట్టుబడి తగ్గడం ఒత్తిడికి కారణమయ్యాయి. 2027 నుంచి టూర్‌లో మార్పులపై కౌన్సిల్‌ పరిశీలిస్తోంది.

Comments

G
Loading comments...