Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బార్సిలోనా ఘన విజయం

Follow Udayam on Google
Sai Sep 10, 2026 12:01 PM జాతీయంక్రీడలు
బార్సిలోనా ఘన విజయం - Udayam
చాంపియన్స్ లీగ్‌లో బార్సిలోనా 5-1తో ఫెయెనూర్డ్‌ను చిత్తు చేసింది. రఫిన్హా రెండు గోల్స్ చేయగా, కరీమ్ అడెయెమీ, లమిన్ యమాల్, గాబ్రియేల్ జీసస్ తలో గోల్ చేశారు. ఈ సీజన్‌లో బార్సిలోనా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. రఫిన్హా ఐదు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

Comments

G
Loading comments...