వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన వెయిట్ లిఫ్టర్ శనపతి గురునాయుడును ఎస్పీ దామోదర్ అభినందించారు. తాష్కెంట్లో జరిగిన జూనియర్ ఆసియన్ ఛాంపియన్షిప్లో 60 కిలోల విభాగంలో పతకాలు సాధించడంతో పోలీస్ కార్యాలయంలో ఎస్పీను శనివారం కలిశారు.
భవిష్యత్తులో కామన్వెల్త్, ఒలింపిక్స్లోనూ రాణించి బంగారు పతకాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

