వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన యువ వెయిట్ లిఫ్టర్ శనపతి గురునాయుడును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో సత్కరించారు.
ఆయన మాట్లాడుతూ ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి జిల్లాకు ఖ్యాతి తీసుకురావడం గర్వకారణమని , 60 kgల విభాగంలో 43 దేశాల క్రీడాకారులు పాల్గొన్న పోటీల్లో ద్వితీయ స్థానం సాధించడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

