వార్తలకు తిరిగి వెళ్లండి

‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’తో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి ‘హైకూ’ సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఏగన్, ఫెమినా జార్జ్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 23న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ప్రేమలోని ఇబ్బందులను ఇందులో చూపించామని, ప్రేమలో ఉన్నవారితో పాటు వివాహితులకూ సినిమా నచ్చుతుందని తెలిపింది.
Comments
Loading comments...

