Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ టీమ్‌కు రాజమౌళి శుభాకాంక్షలు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 6:58 PM జాతీయంవినోదం
‘రామాయణ’ టీమ్‌కు రాజమౌళి శుభాకాంక్షలు - Udayam
‘రామాయణ’ పార్ట్‌-1 చిత్రబృందానికి దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఇంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నటీనటులు చిరస్మరణీయ పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటించారు.

Comments

G
Loading comments...