Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి రౌండ్‌లోనే వీనస్‌ విలియమ్స్‌ ఓటమి

Follow Udayam on Google
Sai Aug 31, 2026 4:01 PM జాతీయంక్రీడలు
తొలి రౌండ్‌లోనే వీనస్‌ విలియమ్స్‌ ఓటమి - Udayam
యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో వీనస్‌ విలియమ్స్‌ ఓడిపోయింది. స్వదేశానికి చెందిన సోఫియా కెనిన్‌ చేతిలో 6-2, 7-6తో పరాజయం పాలైంది. 46 ఏళ్ల వీనస్‌ దాదాపు 29 ఏళ్ల తర్వాత ఫ్లషింగ్‌ మెడోస్‌లో సింగిల్స్‌ బరిలోకి దిగింది. రెండో సెట్‌లో వీనస్‌ 2-6తో వెనుకబడి టైబ్రేక్‌ వరకు పోరాడింది. అయితే కెరియర్‌ చివరి దశలోనూ ఆకట్టుకున్న ఆమె ఈ టోర్నీలో సోదరి సెరెనాతో కలిసి డబుల్స్‌లో ఆడనుంది.

Comments

G
Loading comments...