వార్తలకు తిరిగి వెళ్లండి

నర్వ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 4న గోపూజ, అలంకరణ, అఖండ భజన, 5న అన్నప్రసాదం, పాల ఉట్ల, పల్లకి సేవ, రథోత్సవం నిర్వహించనున్నారు.
6న బొనకుండం, పల్లకి సేవ, రథోత్సవం, 7న ప్రత్యేక పూజలు, స్వామివారి ఊయల సేవ ఉంటాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

