Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచేడ్ మోడల్ స్కూల్‌లో ప్యానెల్ టీమ్ తనిఖీ

Follow Udayam on Google
D GANESH Sep 03, 2026 8:50 PM మహబూబ్‌నగర్General
వెన్నచేడ్ మోడల్ స్కూల్‌లో ప్యానెల్  టీమ్ తనిఖీ - Udayam
గండీడ్ మండలం వెన్నచేడ్ మోడల్ స్కూల్‌లో గురువారం ప్యానెల్ తనిఖీ నిర్వహించారు. బృందం తరగతి గదుల్లో బోధనను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకొని, అనంతరం ల్యాబ్‌లను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, బోధనా విధానాలపై ప్రిన్సిపాల్ రాయిస్ ఫాతిమా మరియు ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు అందించారు.తనిఖీ సందర్భంగా పాఠశాల రికార్డులను కూడా సమగ్రంగా పరిశీలించారు.

Comments

G
Loading comments...