Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచేడ్ మోడల్ స్కూల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

Follow Udayam on Google
D GANESH Aug 29, 2026 5:14 PM మహబూబ్‌నగర్క్రీడలు
వెన్నచేడ్ మోడల్ స్కూల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం - Udayam
వెన్నచేడ్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పీడీ మహేందర్ గౌడ్ క్రీడల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రిన్సిపాల్ రయీస్ ఫాతిమా మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ, సమన్వయం, క్రీడాస్ఫూర్తి పెరుగుతాయని అన్నారు. చదువుతో వచ్చే ఒత్తిడి తగ్గేందుకు ప్రతిరోజూ విద్యార్థులు ఏదో ఒక క్రీడలో పాల్గొనాలని సూచించారు.

Comments

G
Loading comments...