వార్తలకు తిరిగి వెళ్లండి
సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై వెంకీ అట్లూరి క్లారిటీ

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మామిత బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాను పూర్తిగా తమిళంలోనే తెరకెక్కించారు.
తెలుగులో కేవలం డబ్బింగ్ వెర్షన్ మాత్రమే విడుదల కానుందని దర్శకుడు స్పష్టం చేశారు. క్లాస్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Comments
Loading comments...