Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకీ, అనిల్ కొత్త మూవీ.. టార్గెట్ ఎంత?

Follow Udayam on Google
Ravish Kumar Jun 18, 2026 3:18 PM జాతీయంవినోదం
వెంకీ, అనిల్ కొత్త మూవీ.. టార్గెట్ ఎంత? - Udayam
వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడిల ‘VenkyAnil5’ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాఘవేంద్రరావు తొలి షాట్‌కు దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణ్‌ రామ్, కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. గత విజయం అందించిన జోష్‌తో ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్ బరిలో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది.

Comments

G
Loading comments...