Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​వెంకటరెడ్డిపల్లిలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 8:33 PM వికారాబాద్General
​వెంకటరెడ్డిపల్లిలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం - Udayam
వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కౌడి బాలప్ప అకాల మృతి చెందడంతో వారి కుటుంబానికి గ్రామ సర్పంచ్ కుమ్మరి రామకృష్ణ ₹10,000 ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. ​ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమ్మరి రాములు, మసగారి శేఖర్ రెడ్డి, పుల్లమ్మ, తిరుపతిరెడ్డి, కౌడి వెంకటయ్య, చిన్న బీరప్ప తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...