Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్ లో 21 నుంచి వారాంతపు సంత

Follow Udayam on Google
madhu Sep 16, 2026 10:35 AM ములుగుGeneral
వెంకటాపూర్ లో 21 నుంచి వారాంతపు సంత - Udayam
వెంకటాపూర్ (M) లో ఈనెల 21 నుంచి ప్రతి సోమవారం వారాంతపు సంత నిర్వహించనున్నట్లు సర్పంచ్ సుగుణ తెలిపారు. ప్రజల నిత్యావసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంత కొనసాగుతుందని పేర్కొన్నారు. చిరు వ్యాపారుల ఉపాధి, వ్యాపారాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...