Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏఎస్పీ

Follow Udayam on Google
madhu Aug 25, 2026 8:42 PM ములుగుGeneral
వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏఎస్పీ - Udayam
వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌ను ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌ భట్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, క్రైమ్‌ ఫైల్స్‌, ఆయుధాల పనితీరును పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. CEIR ద్వారా పోగొట్టుకున్న మొబైళ్లను రికవరీ చేయాలని, IRADలో ప్రమాదాల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటారు.

Comments

G
Loading comments...