Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకీ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 27, 2026 3:53 PM జాతీయంవినోదం
వెంకీ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా - Udayam
వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శ కుటుంబం: హౌస్‌ నెం.47’ అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నారా రోహిత్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా వెంకటేశ్‌ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఇందులో ఆయన ‘చిట్టిబాబు’ పాత్రలో కనిపించనుండగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.

Comments

G
Loading comments...