Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్‌ జోడీగా శ్రీనిధి శెట్టి

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Jul 28, 2026 3:29 PM అల్ ఇండియా వినోదం
‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్‌ జోడీగా శ్రీనిధి శెట్టి - Udayam Digital
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్‌, శ్రీనిధి శెట్టి భార్యభర్తలుగా నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్‌ నెం.47’ అక్టోబర్ 2న విడుదల కానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా శ్రీనిధి పాత్రను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేశారు. ‘ఎప్పుడో పెళ్లప్పుడు నవ్వింది.. మళ్లీ ఇప్పటి వరకూ నవ్వలేదు’ అంటూ వెంకటేశ్‌ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.

Comments

G
Loading comments...