వార్తలకు తిరిగి వెళ్లండి

వెనెజువెలాకు చెందిన 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలపై దాదాపు నియంత్రణ లభించేలా ప్రైవేటు కంపెనీలతో భారీ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీన్ని ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందంగా అభివర్ణించారు.
అయితే ఏ కంపెనీలు పాల్గొంటాయి, ఏ చమురు క్షేత్రాలు ఇందులో ఉంటాయి, ఒప్పందం ఎలా అమలవుతుందనే వివరాలను ట్రంప్ వెల్లడించలేదు.
Comments
Loading comments...

