Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెండి పూలతో చీర నేసిన చేనేత కళాకారుడు

Follow Udayam on Google
babu varun Aug 27, 2026 12:55 PM రాజన్న సిరిసిల్లGeneral
వెండి పూలతో చీర నేసిన చేనేత కళాకారుడు - Udayam
సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ కు అమెరికా కు చెందిన నాప ఈవెంట్ వారు వెండి వెన్నెల చీరను ఆర్డర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కళాకారుడు వారం రోజులు శ్రమించి చంద్రుడి కాంతి వంటి 108 వెండి పూల సహాయంతో చీరను వేశాడు. దీని పొడవు ఐదు మీటర్లు, వెడల్పు 48 ఇంచులు,800 గ్రాముల ఉండే విధంగా వెండి పూల చీరను నేశాడు.

Comments

G
Loading comments...