Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్మకన్నెలో చాకలి ఐలమ్మ వర్ధంతి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 12:38 PM మెదక్General
వెల్మకన్నెలో చాకలి ఐలమ్మ వర్ధంతి - Udayam
కౌడిపల్లి మండలం వెల్మకన్నెలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాన్ని వక్తలు కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...