Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ జలాలపై ఎమ్మెల్యే సమీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 3:09 PM మార్కాపురంGeneral
వెలిగొండ జలాలపై ఎమ్మెల్యే సమీక్ష - Udayam
వెలిగొండ ప్రాజెక్టు నీటిని కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు అందించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కనిగిరిలో ఇరిగేషన్ అధికారులతో వెలిగొండ జలాలపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ఇంటింటికీ తాగునీరు అందించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...