Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 10:11 AM ప్రకాశం General
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం - Udayam
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం కావడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీరు అందనుండటంతో పాటు వలసలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...