వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు నీటి ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు చెట్టుపై తొమ్మిది గంటల పాటు గడిపిన అనంతరం అర్ధరాత్రి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో సురక్షితంగా బయటపడ్డారు.
ప్రాణాలకు తెగించి కాపాడిన పొక్లెయిన్ ఆపరేటర్ నాగేంద్రను కలెక్టర్ విజయసునీత అభినందించారు.
Comments
Loading comments...

