Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వెలిగొండ ఫీడర్ కాలువ గేట్లు ఎత్తి కృష్ణా జలాలు

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 12:28 PM జాతీయంGeneral
వెలిగొండ ఫీడర్ కాలువ గేట్లు ఎత్తి కృష్ణా జలాలు - Udayam
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ గేట్లు ఎత్తి నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేశారు. దోర్నాల మండలం గంటావానిపల్లి వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకి జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు.

Comments

G
Loading comments...