Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండకు రాకపోకలు బంద్

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:55 PM మార్కాపురంGeneral
వెలిగొండకు రాకపోకలు బంద్ - Udayam
వెలిగొండ నిర్వాసిత గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. సొరంగ మార్గం ద్వారా నల్లమల సాగర్ జలాశయానికి కృష్ణా జలాలు భారీగా తరలివస్తుండటంతో కలనూతల, సుంకేసుల వరకు పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రజల రక్షణ నిమిత్తం రాకపోకలు నిలిపివేసి, పుచ్చకాయలపల్లి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...