వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్డండ రైతు వేదిక వద్ద నిర్మించిన మూత్రశాల నిరుపయోగంగా మారడంతో రైతులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజలు నిత్యం వివిధ పనుల కోసం రైతు వేదికకు వస్తుంటారు.
మూత్రశాల నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి, వెంటనే నీటి వసతి కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

