వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, బోట్లు జాగ్రత్త పరుచుకోవాలని కోరారు.
వాయుగుండం విశాఖపట్నం - గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. SDRF, NDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని, లోతట్టు ప్రజలను తరలించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

