Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేపరాలలో కటకం కవిత ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:28 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
వేపరాలలో కటకం కవిత ప్రచారం - Udayam
గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీలో ఎంపీటీసీ అభ్యర్థి కటకం కవిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఓటర్లను కలుసుకుంటూ తనకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో మాట్లాడి వారి మద్దతు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...