Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేన్నచర్ల గ్రామ వార్డు మెంబర్ మృతి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 9:44 PM నాగర్ కర్నూల్General
వేన్నచర్ల గ్రామ వార్డు మెంబర్ మృతి - Udayam
పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మూడో వార్డు మెంబర్‌ దేవరపాగ భాస్కర్‌ గురువారం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఉదయం వెన్నచర్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...