Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పొన్నం ప్రభాకర్

Follow Udayam Digital on Google
pruthviraj Jul 30, 2026 12:17 PM జగిత్యాలతెలంగాణ
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పొన్నం ప్రభాకర్ - Udayam Digital
రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎస్పీ మహేష్ బి గితే స్వామి వారిని దర్శించుకొని పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురవాలని, పాడి పంటలు పండాలని ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

Comments

G
Loading comments...