Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న గుడిలో శరవేగంగా అభివృద్ధి పనులు

Follow Udayam on Google
hari Sep 02, 2026 1:38 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ రాజన్న గుడిలో శరవేగంగా అభివృద్ధి పనులు - Udayam
దక్షిణ కాశీగా వేములవాడ రాజన్న గుడిలో శరవేగంగా అభివృద్ధి విస్తరణ పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించామని పేర్కొన్నారు . స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు

Comments

G
Loading comments...