Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ లో ఘనంగా పృద్విగ కార్యక్రమాలు

Follow Udayam on Google
babu varun Aug 26, 2026 5:05 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ లో ఘనంగా పృద్విగ కార్యక్రమాలు - Udayam
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయంలో బుధవారం ఋగ్వేద ఉపాకర్మ కార్యక్రమాన్ని వేద పండితులు, బ్రాహ్మణోత్తములు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. వేద పండితులు, బ్రాహ్మణులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...