Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలంకలో 'ఆపరేషన్ త్రిశూల్'... పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అవగాహన సదస్సు

Follow Udayam on Google
U.S.Rao Oct 03, 2026 10:55 AM కాకినాడGeneral
వేలంకలో 'ఆపరేషన్ త్రిశూల్'... పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అవగాహన సదస్సు - Udayam
కిర్లంపూడి(M)వేలంకలో శుక్రవారం పంచాయతీ ఎన్నికలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. పెద్దాపురం DSP ABG తిలక్‌, జగ్గంపేట సిఐ తిరుపతిరావు ముఖ్య అతిథులుగా హాజరై గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిపేందుకు ప్రజలు సహకరించాలని DSP కోరారు. ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ మహిళల భద్రతపై కూడా అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...